|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 10:39 AM
శ్రీకాళహస్తి పట్టణ మైనార్టీ మహిళా నాయకురాలు షర్మిల ఠాగూర్ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాదం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిల ఠాగూర్ కుటుంబ సభ్యులు షేక్ ఫాతిమా, షేక్ మలాన్ అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. వారి నివాసానికి వెళ్లిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు వ్యక్తిగతంగా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Latest News