|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 11:44 AM
సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బెంగళూరులోని వర్తూర్ ప్రాంతంలో రంజిత(23), అయ్యప్ప అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే రజిత మృతి చెందగా.. అయ్యప్ప కేబుల్ వైర్తో ఆమె గొంతు నులిమి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కులపరమైన విభేదాలు, తరచూ గొడవలే ఈ హత్యకు కారణమని సమాచారం. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News