|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 09:01 PM
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి సంకల్పంతో, జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనంతపురంలోని స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వైద్యుల బృందం పాల్గొని క్యాన్సర్ నిర్ధారణతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పలు పరీక్షలు జరిపారు.
Latest News