|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 08:46 PM
చెన్నై సమీపంలోని కరూర్ ప్రాంతంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కాలేజ్‌కు చెందిన బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Latest News