|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:04 PM
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మేము సాయం చేస్తున్నామని పుతిన్ భావిస్తున్నారు. దానికి ప్రతిగా ఆయన ఇరాన్‌కు సాయం చేస్తూ ఉండవచ్చు’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శక్తుల మధ్య ఇదొక సాధారణ ధోరణిగా మారిందని, తాము ఒక పక్షానికి సాయం చేస్తే చైనా లేదా రష్యా మరో పక్షానికి మద్దతు ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్‌కు తాము అండగా ఉన్న విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 14వ రోజుకు చేరుకున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Latest News