ఒకే తాడుకు ఉరేసుకుని యువ దంపతులు ఆత్మహత్య
 

by Suryaa Desk | Tue, Mar 10, 2026, 04:28 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), దివ్యకు 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి రక్ష (2) అనే కుమార్తె ఉంది. కేఆర్‌పేట పట్టణంలోని జయనగరలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్‌, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. అయితే ఏం అయిందో తెలియదు. ఆదివారం రాత్రి కుటుంబం మొత్తం ఒకే తాడుకు ఉరేసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప ప్రాణాలతో బయటపడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 

Latest News
Gujarat local poll results: BJP takes early lead across civic, rural bodies Tue, Apr 28, 2026, 12:01 PM
Australian minister urges enhanced protection for Great Barrier Reef Tue, Apr 28, 2026, 11:57 AM
Trump not satisfied with Iran's new peace proposal Tue, Apr 28, 2026, 11:55 AM
It was a bad luck, we've to forget this day and move on: Axar Tue, Apr 28, 2026, 11:00 AM
Bengaluru continues to lead as career hub for large companies in AI era Tue, Apr 28, 2026, 10:46 AM