|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 11:55 AM
ఐడీబీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 08 నుంచి మార్చి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. మరిన్ని వివరాలకు www.idbibank.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Latest News