|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:44 PM
అంగలకుదురుకు చెందిన ITDP నాయకురాలు జె.రేణుకపై అసభ్యకర పోస్టులు పెట్టిన అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్య కరంగా పోస్టులు పెట్టిన అశోకు అరెస్ట్ చేసినట్లు CI నాయబ్ రసూల్ తెలిపారు. నిందితుడు సయ్యద్ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విధితమే.
Latest News