|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 12:16 PM
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉదరక్త వాతావరణం నెలకొంది. అక్కడి పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అయితే కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. భారత్ ఇంధన అవసరాలకు మిడిల్ ఈస్ట్ కీలకమని, క్రూడాయిల్ ధరల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని, టెహ్రాన్‌లోని భారతీయ ఎంబసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
Latest News