|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 09:13 PM
భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండో రోజు ఆట పూర్తయింది. ఈ సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 20 పరుగులు వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 323 పరుగులు చేసింది, కాగా భారత్ 198 పరుగులు మాత్రమే పొందింది.
Latest News