|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:15 PM
మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. సీఎం అయ్యే ముందు ఒకలా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ స్పందించలేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయని బీజేపీని కూడా జగన్ ప్రశ్నించడంలేదని మండిపడ్డారు. అమరావతి, పోలవరం వంటి అంశాల్లో కేంద్రం అన్యాయం చేసినా ఎవరూ మాట్లాడటం లేదని షర్మిల వ్యాఖ్యానించారు.
Latest News