|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:14 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, టీవీకే చీఫ్ విజయ్ పలు హామీలను ప్రకటించారు. అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు ఏటా రూ.15,000 ఆర్థికసాయం, మహిళల రక్షణకు ప్రత్యేక పోలీసు విభాగం, పేదలకు ఏటా 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలపై నేరాల కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి హామీలు ఇందులో ఉన్నాయి.పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
Latest News