ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:03 PM

ఆదాయపు పన్ను చట్టంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత అతిపెద్ద మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. పన్ను ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో, మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్‌లను చేర్చారు. దీనివల్ల వేతన జీవులకు HRAపై పన్ను మినహాయింపు పెరిగే అవకాశం ఉంది. రూ. 5 లక్షలకు పైబడిన వాహనాల కొనుగోలు, రూ. 20 లక్షల స్థిరాస్తి లావాదేవీలు, ఏడాదికి రూ. 10 లక్షల నగదు డిపాజిట్/విత్‌డ్రాలకు పాన్ తప్పనిసరి కానుంది. పిల్లల విద్యా, హాస్టల్ అలవెన్సులు కూడా గణనీయంగా పెరిగాయి.

Latest News
MP govt orders mass rabies vaccination after guests consume infected 'chhas' Fri, May 08, 2026, 11:57 AM
Cloudflare to cut over 1,100 jobs amid AI-led restructuring Fri, May 08, 2026, 11:56 AM
Four arrested for plotting Bengaluru woman's murder by staging accident Fri, May 08, 2026, 11:53 AM
Bihar Cabinet expansion: Ministers take charge; NDA leaders emphasise unity, development focus Fri, May 08, 2026, 11:51 AM
Hardcore criminal of Dev Kalyanpuri gang arrested under 'Operation Gang Bust'; illegal firearm, live cartridges recovered Fri, May 08, 2026, 11:46 AM