యుద్ధం ఎఫెక్ట్‌.. ధరలు పెరిగే వస్తువులు ఇవే!
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 01:49 PM

ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం భారత మార్కెట్లపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే క్రూడ్ చమురు సరఫరాలో అంతరాయం కలిగితే ఇంధన ధరలు ఎగసే అవకాశం ఉంది. LPG, వంటగ్యాస్ రేట్లు పెరగనున్నాయి. ఎయిర్ టికెట్లు ఖరీదయ్యే అవకాశం ఉంది. ఎరువుల ధరలు పెరిగనున్నాయి. దీంతో వ్యవసాయ ఖర్చులు, ఆహార ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్, కిరాణా వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM