విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 10:33 AM

AP: విశాఖలోని రిషికొండ బీచ్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగింది. ఈ క్రమంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో ఇతర వాహనదారులకు ముప్పు తప్పింది.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM