|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 09:10 PM
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ Jonny Bairstow కుటుంబసభ్యులతో సహా దుబాయ్‌లో చిక్కుకుని ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బెయిర్స్టో తన కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లారు.వారు తిరిగి యూకేకు బయల్దేరాలనుకున్న సమయంలో యుద్ధం ప్రారంభమై విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడిన కారణంగా అక్కడే చిక్కుకున్నారు. ఈ విషయాన్ని బెయిర్స్టో స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Latest News