|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:34 AM
వెస్టిండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సంజూ శామ్సన్ 50 బంతుల్లో 97 పరుగులతో ప్రధాన పాత్ర పోషించాడు. మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ మాట్లాడుతూ, సంజూ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత ఫామ్‌లో లేకపోవడంతో సంజూపై విమర్శలు వచ్చినప్పటికీ, జట్టులోంచి తొలగించకపోవడం సరికొత్త నిర్ణయం అని, చిన్న కాంట్రిబ్యూషన్‌లను గుర్తించడం ముఖ్యం అని గంభీర్ చెప్పాడు. “టీ20 అంటే గణాంకాల ఆట కాదు. ఆత్మవిశ్వాసం, అనుభవం ముఖ్యం” అని వ్యాఖ్యానించారు.
Latest News