నందికొట్కూరులో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:19 PM

నందికొట్కూరు పట్టణంలో శనివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జనసేన జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవలపై నమ్మకంతో కార్యకర్తలు ఈ కార్యక్రమానికి స్పందించారని తెలిపారు.

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM