లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నారా?
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:38 PM

తిరుమల లడ్డూ వ్యవహారంలో చర్చ జరపాలని వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మాణాలను ప్రభుత్వం తిరస్కరిస్తూనే ఉంది వైసీపీ మహిళా నేత ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి అన్నారు. అయినా పట్టువదలకుండా పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి చర్చకు బీఏసీలో అంగీకరించింది. కానీ సభలో మాత్రం చర్చ జరగకుండా  గందరగోళం సష్టిస్తోంది. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందా లేదా సమాధానం చెప్పాలి?   శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి పయ్యావుల కేశవ్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు. లఘు చర్చలో స్టేట్‌ మెంట్‌ ఇవ్వడం అనేది సభాసాంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు అవినీతి బయటపడిపోతుందనే భయంతోనే ప్రభుత్వం భయపడిపోతోంది అని తెలిపారు.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM