T20 WC: గట్టిపోరాటం చేసినా ఫలితం దక్కలేదు.. న్యూజిలాండ్ ఔట్
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:01 PM

ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ‘సూపర్ 8’ పోరులో న్యూజిలాండ్‌కు నిరాశ ఎదురైంది. 160 పరుగుల లక్ష్యాన్ని రక్షించుకునే ప్రయత్నంలో కివీస్ బౌలర్లు చివరి ఓవర్లలో నియంత్రణ కోల్పోవడంతో 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూశారు.ఈ విజయంతో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఇక ఈ పరాజయంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పుడు వారి భవితవ్యము రేపటి SL vs PAK మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఆ పోరులో పాకిస్తాన్ ఓడితేనే కివీస్‌కు సెమీస్ ద్వారం తెరుచుకోనుంది.

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM