అనకాపల్లి కలెక్టర్ భూ బాగోతంపై అమర్నాథ్ ధ్వజం
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:51 PM

అనకాపల్లిలోని కన్యాకా పరమేశ్వరి ఆలయానికి చెందిన వంద కోట్ల విలువైన 2.49 ఎకరాల దేవాదాయ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా జిల్లా కలెక్టర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. 111 ఏళ్ల క్రితం బ్రాహ్మణ సత్రం కోసం దానమిచ్చిన ఈ భూమిపై కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు నివేదిక ఇచ్చారని అమర్నాథ్ మండిపడ్డారు.

Latest News
Pakistan: Policeman killed, four injured in attack on polio team in Khyber Pakhtunkhwa Mon, Apr 13, 2026, 03:39 PM
Karnataka farmers oppose Priyanka Gandhi's Bandipur night traffic move, raise concerns over Keralam-Nanjangud rail link Mon, Apr 13, 2026, 03:12 PM
MP Cabinet approves Rs 18,000 crore package for agriculture, health, women empowerment Mon, Apr 13, 2026, 03:11 PM
Sachin Pilot seeks early local polls in Rajasthan, says governance gap growing Mon, Apr 13, 2026, 03:06 PM
Reliance on US-led order risks national interests amid Mideast war: North Korea media Mon, Apr 13, 2026, 02:51 PM