ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి: కలెక్టర్
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:23 PM

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సమర్థవంతమైన ప్రచారం నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలులో సమాచార శాఖ రూపొందించిన స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిడిడిపి, తలసరి ఆదాయం పెంపు కోసం శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, రైతుల ఆదాయం పెరగడానికి వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM