ఒకేసారి ఐదుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. అరుదైన రికార్డు!
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:31 PM

చైనాలోని షిన్జియాంగ్‌కు చెందిన 24 ఏళ్ల దిలి అనే మహిళ వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. 20 మంది వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి క్షేమంగా జన్మించారు. సహజసిద్ధంగా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 6 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు. తమ కెరీర్‌లో ఇదే అత్యంత అరుదైన ప్రసవమని చీఫ్ డాక్టర్ పేర్కొన్నారు.

Latest News
Indonesia explores energy cooperation with Russia Sat, Apr 18, 2026, 11:52 AM
Meta likely to lay off 10 pc of its global workforce next month: Report Sat, Apr 18, 2026, 11:40 AM
Four African cheetahs arrive at Bengaluru zoo; Forest Minister Khandre receives them Sat, Apr 18, 2026, 11:39 AM
Bengal polls: ECI-appointed expert videographers to record polling proceedings at booths in 'shadow zones' Sat, Apr 18, 2026, 11:36 AM
Kerala mourns Valparai tragedy as nine lives lost Sat, Apr 18, 2026, 11:33 AM