మార్చి 1 నుంచి UTS యాప్‌ నిలిపివేత.. రైల్‌వన్ యాప్‌నకు ప్రాధాన్యత
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:18 PM

రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఓ కీలక మార్పు అమల్లోకి రానుంది. మార్చి 1 నుంచి భారతీయ రైల్వేలు పాత UTS యాప్‌ను నిలిపివేసి, కొత్త 'రైల్‌వన్‌' యాప్‌కు ప్రాధాన్యత ఇస్తాయి. అన్‌రిజర్వ్డ్, జనరల్, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల బుకింగ్‌లు ఇకపై అన్నీ రైల్‌వన్ యాప్‌ ద్వారానే చేయాలి. ప్రారంభంలో సాంకేతిక సమస్యలు ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, ఈ యాప్ వేగవంతం, సురక్షితం, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టిక్కెట్ బుకింగ్‌పై కొన్ని తగ్గింపులు కూడా లభించే అవకాశం ఉంది.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM