పబ్లిక్ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఫ్రీ జర్నీ
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 01:44 PM

AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, టెన్త్ విద్యార్థులకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. కాగా, గత సంవత్సరం కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM