శాంసంగ్ గెలాక్సీ S24 FE పై భారీ తగ్గింపు
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:30 PM

శాంసంగ్ తన పాపులర్ మోడల్ గెలాక్సీ S24 FE పై 24,000 రూపాయల భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ప్రీమియం ఫోన్ వాడాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఫోన్ లో అద్భుతమైన డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ప్రో-గ్రేడ్ కెమెరా సెన్సార్లు, నైట్ గ్రోగ్రఫీ, వీడియో స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ సుదీర్ఘకాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, నాక్స్ సెక్యూరిటీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటివి కూడా అందిస్తుంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM