అన్న క్యాంటీన్ లో నగర కమిషనర్ రాహుల్ మీనా ఆకస్మిక తనిఖీ
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:07 PM

రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను నగర కమిషనర్ రాహుల్ మీనా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ సిబ్బందికి సమయపాలన కచ్చితంగా పాటించాలని, ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో శానిటరీ సూపర్‌వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM