అశ్లీల ఓటీటీలపై కేంద్రం కొరడా: మరో 5 యాప్‌లపై నిషేధం
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 10:33 AM

అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఐదు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నిషేధం విధించింది. డిజిటల్ కంటెంట్ నిబంధనలు - ఐటీ రూల్స్ 2021తో పాటు అశ్లీలతకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. మూడ్ ఎక్స్ వీఐపి, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్, అనుభూతి, జుగ్ను అనే ఐదు ఓటీటీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. గతంలో కూడా ప్రభుత్వం పలు ఓటీటీలను నిషేధించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు అర్థనగ్న, శృంగార వీడియోలను పోస్ట్ చేయడం వల్లే నిషేధం అమల్లోకి వచ్చింది. పిల్లలు, యువతను తప్పుదారి పట్టించే కంటెంట్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM