నందికొట్కూరులో విజయవంతంగా మెగా జాబ్‌మేళా
 

by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:21 PM

ఆదివారం నందికొట్కూరులో టీడీపీ నేతలు గౌరు వెంకట రెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకట రెడ్డి, టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, యువతకు ఉద్యోగావకాశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ జాబ్ మేళా ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి.

Latest News
4.3-magnitude quake hits Iran amid escalating Israeli offensive Tue, Mar 03, 2026, 02:30 PM
T20 WC: What will happen if SA vs NZ semi-final is washed out? Tue, Mar 03, 2026, 02:27 PM
Sindhu safely returns home after being stranded in Dubai for 3 days Tue, Mar 03, 2026, 12:58 PM
PM Modi surpasses 30 million YouTube subscribers, emerges as most followed global leader Tue, Mar 03, 2026, 12:55 PM
All major temples in Telugu states closed due to lunar eclipse Tue, Mar 03, 2026, 12:33 PM