సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా
 

by Suryaa Desk | Sun, Feb 08, 2026, 12:32 PM

చంద్రబాబు కుటుంబ సంస్థ 'హెరిటేజ్' బండారం బట్టబయలు హెరిటేజ్ 'టోటల్ కర్డ్' అత్యంత నాణ్యతలేనిదిగా నిర్ధారణసబ్-స్టాండర్డ్' ఉత్పత్తి అని FSSAI నిర్ధారణ నిబంధనలు ఉల్లంఘించి నాణ్యత లేని పెరుగు విక్రయం నాణ్యతలేని పెరుగు విక్రయిస్తున్న హెరిటేజ్ కు జరిమానా పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చిన అధికారులు. ఫుడ్ సేప్టీ & స్టాండర్డ్స్ యాక్ట్ కింద రూ.లక్ష పెనాల్టీ తప్పు ఒప్పుకున్న హెరిటేజ్ యాజమాన్యం పెనాల్టీ కడతామంటూ సెబీకి నివేదిక ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు సంస్థ చెలగాటంనాణ్యతలేని పెరుగును మార్కెట్లోకి వదిలిన తీరుపై విమర్శలు బ్రాండ్ పేరుతో హెరిటేజ్ మోసం హెరిటేజ్ ఉత్పత్తుల్లో నాణ్యత లోపంపై సర్వత్రా ఆగ్రహం దీంతో హెరిటేజ్ ఉత్పత్తుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News
MP LoP slams state govt over agriculture policy Mon, Mar 02, 2026, 04:50 PM
Kuwait confirms several US military aircraft crashed, all crew safe Mon, Mar 02, 2026, 04:05 PM
T20 WC: When and where to watch India vs England semifinal Mon, Mar 02, 2026, 03:44 PM
India, Canada decide to establish defence dialogue, says PM Modi Mon, Mar 02, 2026, 03:10 PM
Nepal: PM Karki calls voters to actively participate in March 5 elections Mon, Mar 02, 2026, 03:06 PM