మధుమేహాన్ని నియంత్రించే మజ్జిగ.. కరివేపాకుతో రెట్టింపు ప్రయోజనాలు
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 10:52 AM

పూర్వం ప్రజలు ఆహారంలో గంజి, మజ్జిగను ఎక్కువగా తీసుకునేవారు. మారుతున్న అలవాట్లతో జ్యూస్‌లు తాగడం పెరిగింది. మజ్జిగ మధుమేహ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవడం మంచిది. ఒక గ్లాసు మజ్జిగలో 10-15 కరివేపాకు ఆకులు వేసి గంట తర్వాత తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కరివేపాకు మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల బాధితులు చేతులు, కాళ్లల్లో కోల్పోతారు. వారు వివిధ రకాల నొప్పులను అనుభవిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆహారంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం శరీరానికి మంచిది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కానీ, మజ్జిగలో ఒక పదార్థాన్ని కలిపి తీసుకోవటం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. అదేంటో ఇక్కడ చూద్దాం

Latest News
Delhi racial harassment case: CM Gupta says misbehaviour will not be tolerated, assures strict action Wed, Feb 25, 2026, 03:15 PM
Pakistan: Khyber Pakhtunkhwa-Punjab highway remains shut after suicide attack at checkpost Wed, Feb 25, 2026, 02:57 PM
BMC unveils Rs 4,248 crore education budget; focus on holistic learning, digital infra Wed, Feb 25, 2026, 02:55 PM
Jharkhand: Security tightened after bomb threat at Dhanbad Civil Court Wed, Feb 25, 2026, 02:54 PM
Jindal Global Law School hosts prestigious LSGL Deans' Meeting 2026 Wed, Feb 25, 2026, 02:51 PM