|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:06 PM
పాకిస్తాన్ నుంచి విడిపోవాలని దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) రూపంలో తన పోరాటాన్ని మళ్లీ ఉధృతం చేసింది. గత రెండు రోజుల్లో 14 నగరాల్లో 48 చోట్ల సైనిక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెక్‌పాయింట్లు లక్ష్యంగా దాడులు చేసింది. ఐఈడీలు, మహిళా ఆత్మాహుతి దళాలతో బీఎల్‌ఏ 'హెరాఫ్' పేరుతో ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో 200 మంది పాక్ సైనికులు మరణించారని, 20 మంది అధికారులను కిడ్నాప్ చేశారని బీఎల్‌ఏ ప్రకటించింది.
Latest News