కాణిపాకంలో అంతరాలయ దర్శనం ఆరంభం
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 10:29 AM

శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాన్ని ఆదివారం పాలకమండలి, అధికారులు ప్రారంభించారు. సామాన్యులకు ప్రాధాన్యమిస్తూ రూ.500 టికెట్‌తో అంతరాలయ దర్శనం కల్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ప్రారంభించారు. ఉదయం 10-11, సాయంత్రం 3-4 గంటల మధ్య అంతరాలయ దర్శనం ఉంటుంది. మొదటి రోజున 438 మంది స్వామివారిని దర్శించుకున్నారు.

Latest News
US Congress presses for stricter AI workplace rules Wed, Feb 04, 2026, 11:23 AM
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM
FC Barcelona ease past Albacete to reach Copa del Rey SF Wed, Feb 04, 2026, 10:40 AM