మహానగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్స్
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:56 AM

దేశంలోని ఐదు మహానగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్స్ కు కేంద్ర బడ్జెట్ లో పెద్దపీటవేశారు.  ముంబై- పుణె, హైదరాబాద్- బెంగళూరు, పుణె- హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై, చెన్నై- బెంగళూరు మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్స్ కు కేటాయింపులు చేశారు. వీటితోపాటు ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణల్ని ప్రకటించారు నిర్మలా సీతారామన్ . ఆ లక్ష్యంగానే ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు.


Latest News
10 semiconductor projects approved, 4 reach pilot production: Minister Wed, Feb 04, 2026, 04:40 PM
BJP-JD(S) harassing Dalit Minister, alleges Karnataka Deputy CM Shivakumar amid overnight protest Wed, Feb 04, 2026, 04:35 PM
Bihar RJD chief Mangani Lal Mandal hospitalised in Delhi for liver treatment Wed, Feb 04, 2026, 04:34 PM
Japanese researchers to begin human trial for Nipah vaccine in April Wed, Feb 04, 2026, 04:32 PM
PM Modi to visit Malaysia this week as both countries look at bolstering strategic ties Wed, Feb 04, 2026, 04:31 PM