6 కోట్లతో 'పల్లెపండుగ 2. 0' కింద అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:05 PM

మైలవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 'పల్లెపండుగ 2.0' కింద రూ. 6 కోట్లు మంజూరు చేసినట్లు స్ధానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. శనివారం ఆయన విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో రూ. 30 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, పైడూరుపాడు గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో చేపట్టనున్న సీమెంట్ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Latest News
Wait for fine print on US trade deal, India well placed Wed, Feb 04, 2026, 02:20 PM
Leverkusen beat St. Pauli in German Cup quarterfinal Wed, Feb 04, 2026, 02:18 PM
Shooter of former Japanese PM Abe appeals life sentence Wed, Feb 04, 2026, 02:16 PM
India nears Naxal-free milestone as security forces enter final phase Wed, Feb 04, 2026, 02:14 PM
Australian govt mulls major sale of defence properties Wed, Feb 04, 2026, 02:13 PM