గిగ్ వర్కర్లకు నెలకు రూ.15వేలు కూడా రావట్లే: ఆర్థిక సర్వే
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:31 PM

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల ఆదాయం, సామాజిక భద్రత ఆందోళనకరంగా ఉందని ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. దాదాపు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ.15వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారని, ఇది వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని సర్వే పేర్కొంది. ఆల్గారిథమ్ కంట్రోల్స్, ఆర్డర్ కోసం వేచి ఉండే సమయానికి చెల్లింపు లేకపోవడం వంటి సమస్యలను సర్వే గుర్తించింది. గిగ్ వర్కర్లకు శిక్షణ, పరికరాల కొనుగోలులో కో-ఇన్వెస్ట్‌మెంట్, సామాజిక భద్రత, పారదర్శక వేతనాలు, చట్టపరమైన గుర్తింపు కల్పించాలని సర్వే సూచించింది. 2029-30 నాటికి గిగ్ వర్కర్ల సంఖ్య పెరిగి రూ.2.35 లక్షల కోట్ల జీడీపీని అందించే అవకాశం ఉందని అంచనా వేసింది

Latest News
Looks like you have decided to be judge and jury: Rama Rao on SIT chief's post on phone tapping case Mon, Feb 02, 2026, 04:09 PM
STT hike to secure household savings from speculative bets: CEA Anantha Nageswaran Mon, Feb 02, 2026, 04:08 PM
Rahul Gandhi raises Ladakh standoff issue again in LS, house adjourned for 2nd time Mon, Feb 02, 2026, 04:06 PM
Finland–India trade could double to 6 billion euros by 2032: Ambassador Mon, Feb 02, 2026, 04:00 PM
'People will feel they are scared of facing India', says Kaneria on Pakistan's decision to boycott T20 WC game Mon, Feb 02, 2026, 03:55 PM