|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 01:55 PM
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తెలివిగా వ్యవహరించిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహాన్‌లను రూ.30 లక్షలకు సొంతం చేసుకోవడం, అలాగే వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు దక్కించుకోవడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంలో వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసినా, ఈ సీజన్‌లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేదని అశ్విన్ విశ్లేషించారు.
Latest News