|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 01:42 PM
సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి ఏటా వేల టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రం పాలవుతోందని, ఆ నీటిని రాష్ట్ర అవసరాలకు, ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఎదుర్కొనేందుకు తాము కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
Latest News