|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:56 AM
లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో అభిమానులు స్టేడియం ధ్వంసం చేసిన ఘటనపై, అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా, సౌరవ్ గంగూలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంగూలీ డబ్బు కోసం మెస్సీ ఈవెంట్‌లో మధ్యవర్తిగా వ్యవహరించారని, బెంగాల్ క్రికెట్‌ను నాశనం చేశారని సాహా ఆరోపించారు. దీనిపై స్పందించిన గంగూలీ, వాస్తవాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని పేర్కొంటూ, సాహాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
Latest News