|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:06 AM
AP: డిజిటల్ క్రాప్ సర్వేలో రబీ పంటల నమోదు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌లో అన్ని రకాల పంటలతో పాటు అన్ని రకాల భూ కమతాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈ పంటల నమోదుకు గరిష్ట స్థాయి 20 మీటర్ల దూరం మాత్రమేనని స్పష్టం చేశారు. రైతు విశిష్ట సంఖ్య నమోదులో రైతుల వివరాలను నమోదు చేయించాలని ఆదేశించారు.
Latest News