|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:15 AM
ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2026 సీజన్ చివరిదని రాబిన్ ఊతప్ప ప్రకటించారు. యువ క్రికెటర్లపై చెన్నై జట్టు భారీగా పెట్టుబడులు పెట్టిందని, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వంటివారు భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్నారని, ఈ నేపథ్యంలో ధోని జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఊతప్ప పేర్కొన్నారు. ధోని మెంటార్‌గా కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఊతప్ప ప్రకటన ధోని అభిమానులకు బ్యాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు.
Latest News