|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:35 PM
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో KKR బంగ్లాదేశ్ స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో అద్భుతమైన కట్టర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ముస్తాఫిజుర్, KKR బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్‌లను కూడా కొనుగోలు చేసిన KKR.. బలమైన, బ్యాలెన్సుడ్ జట్టును నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Latest News