|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 06:53 PM
ఐపీఎల్-2026 మినీ వేలంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఔకిబ్ దార్‌పై ఢిల్లీ, రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అతని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడైన ఔకిబ్, ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
Latest News