|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:29 PM
ఐపీఎల్ 2026 మినీ వేలంలో నాలుగో సెట్ (ఫాస్ట్ బౌలర్లు)లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మథీషా పతిరణను బేస్‌ప్రైస్ రూ. 2 కోట్లకు గాను రూ.18 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. జాకబ్ డఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అన్రిచ్ నోట్జేను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బేస్‌ప్రైస్‌కే కొనుగోలు చేశాయి. శివమ్ మావి, కోయెట్జీ, మ్యాట్ హెన్రీ, ఆకాశ్‌దీప్, స్పెన్సర్ జాన్సన్, ఫజల్ హక్ ఫరూఖీ వంటి ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.
Latest News