|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:39 AM
వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్తున్న శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు, పెద్దదోర్నాల-శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో అదుపుతప్పి రక్షణ గోడ వైపు దూసుకుపోయింది. ఈ ఘటనలో సుమారు 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు భయాందోళనకు గురైనప్పటికీ, స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు.
Latest News