|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 12:33 PM
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. శనివారం వాయు నాణ్యత సూచీ (AQI) 387గా నమోదైంది. దట్టమైన పొగమంచుతో దృశ్యగోచరత తగ్గడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. 18 ప్రాంతాల్లో AQI 400 దాటింది. వివేక్ విహార్, వజీర్‌పూర్, ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, నరేలా, బవానా, నోయిడా అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
Latest News