|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:19 AM
AP: సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును ACB కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇతర నిందితులకు కూడా క్లీన్‌చిట్ లభించింది. 2014-19 మధ్య ఫైబర్‌నెట్‌లో రూ.114 కోట్ల కుంభకోణం జరిగిందని ఈ కేసు నమోదైంది. తాజాగా CID అధికారులు కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు నివేదించారు. కేసు ఉపసంహరణకు ఫైబర్‌నెట్ MDలు అభ్యంతరం చెప్పకపోవడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
Latest News