|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:59 PM
స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి, దళితుల సమస్యలపై పోరాడాలన్నా, వాటిని పరిష్కరించాలన్నా అది కేవలం ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దళితుల సంక్షేమం పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధిని ఆమె కొనియాడారు. గత వైసీపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్మికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వడంలో అప్పటి పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆమె విమర్శించారు.
Latest News