|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:59 PM
రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్ మంగళవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాల సమయంలో ఇది ప్రాణాలను నిలుపుతుందని ఆయన తెలిపారు. వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న కొందరు వాహనదారులచేత సీఐ స్వయంగా హెల్మెట్లు కొనిపించారు.
Latest News