|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 04:04 PM
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సోమవారం కల్లూరు అర్బన్ 37వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించి, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్స, సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య సౌకర్యాల మెరుగుదలపై అధికారులకు సూచనలు చేశారు.
Latest News